Surprise Me!

ISRO'S GSAT-29 Successfully Launched నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్ - 29 | Oneindia Telugu

2018-11-15 166 Dailymotion

Mission accomplished GSLVMkIIID2 launches GSAT29 satellite successfully.
#ISRO
#GSAT-29
#GSLVMkIIID2
#satellite
#sriharikota

నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ సెంటర్ నుంచి ప్రయోగించిన జీశాట్ - 29 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్ఎల్వీ మార్క్ III డీ 2 రాకెట్ ద్వారా స్పేస్ లోకి ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. అనుకున్న ప్రకారమే బుధవారం సాయంత్రం 5 గంటల 8 నిమిషాలకు గగనతలంలోకి పంపించారు. మంగళవారం మధ్యాహ్నం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అయితే గజ తుపాను కారణంగా జీశాట్ - 29 ప్రయోగానికి ఆటంకం ఏర్పడుతుందేమోనని భావించారు. చివరకు ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో ఈ ప్రయోగం విజయవంతమైంది.

Buy Now on CodeCanyon